Follow these tips if your smartphone is slow


స్మార్ట్ ఫోన్ కొత్త లో చాలా మంచి గా ఉంటుంది అప్లికేషన్లు వేగంగా కదులుతాయి. కానీ, కొన్ని నెలల వాడకం తరువాత అసలు పరీక్ష మొదలు అవుతుంది. నిదానంగా వేగంగా స్పందించే గుణం తగ్గిపోతుంది.ముఖ్యంగా ఆండ్రాయిడ్ ఫోన్ లో ఈ సమస్య ఎక్కువగా ఎదురవుతుంది. ఈ నేపధ్యంలో స్మార్ట్ ఫోన్ వేగంగా పరిగెత్తే చేయాలంటే అందుకు నిపుణులు చెబుతున్న సూచనలు ఏంటి అని  తెలుసుకుందాం.
       

01.స్టోరేజ్ యాప్స్

స్మార్ట్ ఫోన్ లో స్టోరేజ్ ఉందని చెప్పి ఇన్స్టాల్   చేసుకుంటూ వెళ్లడం చాలా మందికి అలవాటు ఎక్కువగా ఉంటే ఫోన్ వేగం తగ్గుతుంది అందుకే ఎక్కువగా అవసరమయ్యే ముఖ్యమైన పరిమితం కావాలి అన్నింటిని ఇంస్టాల్ చేయాలి కొన్ని ఆప్స్ తో సహా గా వుంటాయి వీటిని ఇన్స్టాల్ చేయలేము కావాలంటే డిజేబుల్ చేసుకోవచ్చు లైవ్ వాల్ పేపర్లు ఫోన్ స్క్రీన్ పై చెట్లు అధికంగా ఉంచుకోవద్దు. .వీటివల్ల ఫోన్ స్లో అవుతుంది. అందుకే స్టాటిక్ వాల్ పేపర్లు. వాల్పేపర్ లు  పెట్టుకోవాలి.

02.బ్యాగ్రౌండ్ యాప్స్

ఫోన్ లోనూ కొన్ని ఆప్స్ ఫోన్తో పాటే ప్రారంభమవుతాయి. కొన్ని ఆన్లైన్ సర్వీసులు వినియోగించుకుంటూ ఉంటాయి. ఈ   రెండు స్మార్ట్ ఫోన్ ఏం లో ఎందుకు. కారణం అవుతాయి బ్యాక్గ్రౌండ్లో రన్ అవుతున్న యాప్స్ గురించి తెలుసుకోవడానికి సెట్టింగ్స్లో ఆప్స్ కు. వెళ్లి అక్కడ రన్నింగ్ అనేదాన్ని ఎంచుకుంటే బ్యాక్ గ్రౌండ్ కలిపి కనిపిస్తుంది. ఆండ్రాయిడ్ సాఫ్ట్వేర్ సహా యాప్స్ అవుతుంటాయి. అందులో మీకు అవసరం లేని ఉంటే వాటిని వెంటనే కాల్ చేయండి లేదా డిసేబుల్ చేసుకోవాలి.
        

03.యాప్ కిల్లర్

అడ్వాన్స్  టాస్క్ కిల్లర్అనే ఒక యాప్ ఉంది దీన్ని ఇన్స్టాల్ చేసుకుంటే అధికంగా నన్ను వినియోగించు కునే, ఫోన్ను స్లో చేస్తున్న యాప్ ను అయిన సులభంగా కాల్ చేయవచ్చు.

 04.క్యాచ్ డేటా క్లియర్ చేయాలి

 యాప్ను వాడుతున్నప్పుడు కార్డ్ డేటా పెరుగుతుంటుంది. వాటిని క్లియర్. క్యాచ్ అంటే ఏంటో తెలుసుకుంటే దీని గురించి మరింతగా అర్థమవుతుంది ఉదాహరణకు మీరు మొదటి సారి ఓ కొత్త ప్రాంతాన్ని వెళ్ళారనుకోండి ఆ మార్గం అంతా నీ మదిలోకి చేరిపోతుంది దాంతో రెండోసారి ఆ ప్రాంతానికి వెళ్లేటప్పుడు తడుముకోకుండా వేగంగా చేరుకుంటాడు కారణం ఆ మార్గం గురించి సమాచారం క్యాచీగా పోవడం వల్లే అచ్చం ఇలాగే పనిచేస్తుంది మీరు ఒక వెబ్ సైట్ లేదా యాప్ను చేసినప్పుడు వాటికి సంబంధించిన సమాచారం నీ ఫోన్ ఫైల్స్ రూపంలో నిల్వ చేస్తుంది తర్వాత మరోసారి అదే వెబ్సైట్ లేదా యాప్ను తెరిచే ప్రయత్నం చేసినప్పుడు అంతకు ముందు నిలువ ఉన్న సమాచారం ఆధారంగా వెంటనే ఓపెన్ చేస్తుంది. డేటా నిల్వ చేయడానికి ప్రధాన కారణం సంబంధిత వెబ్ సైట్లు యాప్ ను తిరిగి ఓపెన్ చేసినప్పుడు వేగంగా లోడ్ చేసుకునేందుకు ఇందుకోసం యాక్సిస్ చేసిన ప్రతి సైట్ సమాచారం గా ఉంటాయి ఇదంతా మెమొరీ పై  మోపుతోంది అందువల్ల సెట్టింగ్స్లోకి వెళ్లి ఎప్పటికి అప్పుడు డిలీట్ చేస్తూ ఉండాలి.

 యానిమేషన్ అంతకుమించి నీటి వల్ల ఉపయోగం లేదు కనుక ఆండ్రాయిడ్ ఫోన్ లో  అనుభవాన్ని ఎదుర్కొనేవారు టర్న్ ఆఫ్ చేసుకుంటే మంచి ఫలితం కనిపిస్తుంది యానిమేషన్ ఆఫ్ చేసుకోవాలంటే డెవలపర్ ఆప్షన్ కు వెళ్లాలి ఇది ఫోన్ సెట్టింగ్స్లో అబౌట్ ఫోన్ కు వెళితే అక్కడ గోల్డ్ నెంబర్ అన్న ఆప్షన్ ఉంటుంది దాన్ని వరుసగా ఏడుసార్లు చేయాలి అప్పుడు ఓపెన్ అవుతుంది అందులో డెవలపర్ ఆప్షన్ ఉంటుంది దీనిలో కి వెళ్తే అనిమేషన్  రిజల్యూషన్ ను తగ్గించుకోవడం లేదంటే ఆఫ్ చేసుకోవచ్చు విండో అనిమేషన్ స్కేల్ డిఫాల్ట్ గా వన్  ఉంటుంది దీన్ని జీరో పాయింట్ ఫైవ్  ఎక్స్ తగ్గించుకోవచ్చు ఫోన్ కొంచెం స్పీడ్ పెరుగుతుంది పూర్తిగా ఆఫ్ చేస్తే మరి కొంత  అదనపువేగం అందుకుంటుంది.

 
Follow these tips if your smartphone is slow Follow these tips if your smartphone is slow Reviewed by Rajesh on ఆగస్టు 09, 2020 Rating: 5

కామెంట్‌లు లేవు:

Blogger ఆధారితం.